News
దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలి:రావెల
జగన్‌కు దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలని రావెల కిశోర్‌బాబు సవాలు చేశారు. దీక్షల పేరుతో జగన్ గుంటూరులో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. జగన్ అభివృద్ధి నిరోధక దీక్ష చేస్తున్నారని, ఆయన ప్రవర్తనను ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చే అతిధులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








